Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]

మెగా పవర్ చిరు


మెగాస్టార్ చిరు ప్రజారాజ్యం పార్టి ప్రజలముందుకు దూసుకుపోతుంది. చిరు రోడ్ షోలకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు చిరుకి భ్రంహరధం పడుతున్నారు. దీనిని చూసి కాంగ్రస్, తెలుగుదేశం పార్టీలు భయపడి వాళ్ళు కూడ సిని గ్లామర్‌ను తెచ్చిపెట్టుకున్నాయి. మన చంద్రబాబుకు ఇన్ని సంవత్సరాలు అక్కరకురాని బావమరుధులు ఇప్పుడు అవసరం వచ్చారు. మన కాంగ్రస్ వారు చిరుకి భయపడి కొంత మంది హీరోలకు ఎర వేసి వాళ్లకు అవసరమైనవి సమకూర్చి వారి పార్టిల్లోకి చేర్చుకున్నారు.

ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని రాజకీయాలు ఆడినా ఈ సారి చిరు తప్పకుండా సియం అవడం కాయం. చిరుకి ఎప్పుడు ఎక్కడ ఎ రంగంలోకి పొయినా తిరుగువుండదు.


నిరాకరణ