Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]

తెలంగాణా పై చిరు పాగ


తెలంగాణా జిల్లాలపై రాజకీయంగా పట్టు సాధించేందుకు ప్రజారాజ్యం పార్టీ తీవ్ర కసరత్తు చేస్తుంది. తెలంగాణా ప్రాంతంలో ఇప్పటికి బలమైన నాయకత్వం ప్రజారాజ్యం పార్టీకి రాకపోవడంతో ఆ దిశగా పార్టీని బలోపేతం చేయడానికి తెలంగాణా ప్రాంతానికి చెందిన సీనియర్లను ప్రజారాజ్యంలోకి ఆహ్వానిస్తున్నారు.

అసలు కోస్తాంధ్రలో నిర్వహించాల్సిన సభలను తెలంగాణకు మార్చడంలో ప్రజారాజ్యం ఆంతర్యం అర్ధమవుతుంది. కాని చిరంజివి తెలంగాణలో ఎంత వరకు రాణించగలుగుతారో చూడాలి. రాయలసీమ, కోస్తాలో లాగ కాకుండా ఇక్కడ నాలుగు ప్రధనా పార్టీలు ఉన్నాయి వీటంన్నింటిని తోసి చిరంజీవి ఎంత వరకు ముందుకు దూసుకుపోగలడో వేచి చూద్దాం.

నిరాకరణ