|
తెలంగాణా జిల్లాలపై రాజకీయంగా పట్టు సాధించేందుకు ప్రజారాజ్యం పార్టీ తీవ్ర కసరత్తు చేస్తుంది. తెలంగాణా ప్రాంతంలో ఇప్పటికి బలమైన నాయకత్వం ప్రజారాజ్యం పార్టీకి రాకపోవడంతో ఆ దిశగా పార్టీని బలోపేతం చేయడానికి తెలంగాణా ప్రాంతానికి చెందిన సీనియర్లను ... మరింత చదువు...
|
మెగాస్టార్ చిరు ప్రజారాజ్యం పార్టి ప్రజలముందుకు దూసుకుపోతుంది. చిరు రోడ్ షోలకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు చిరుకి భ్రంహరధం పడుతున్నారు. దీనిని చూసి కాంగ్రస్, తెలుగుదేశం పార్టీలు భయపడి వాళ్ళు కూడ సిని గ్లామర్‌ను తెచ్చిపెట్టుకున్నాయి... మరింత చదువు...
|
 చిరుని ముఖ్యమంత్రిగా చూడాలని అభిమానులందరూ ఎంతో కాలంగా కోట్లాది గళాలు విప్పి నినదించిన ఫలితమే... మన అన్నయ్య మెగా ప్రస్ధానానికి నాంధీ వాచకం పలికింది... ఆ ఫలితాన్ని మనకే కాదు... ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఆ అద్భుత అవకాశాన్ని మనం యివ్వాలి.అప్పుడే మెగాభిమానుల చరిత ... మరింత చదువు...
|
ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలు తమదైన శైలిలో నిరసన తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో పీఆర్పీ కార్యకర్తలు తమ నిరసనను గులాబి పుష్పాలతో తెలియజేశారు. పీఆర్పీ అధినేత ... మరింత చదువు...
|
మెగాస్టార్ చిరంజీవికి అత్యంత సన్నిహితుడుగా మెలిగిన యువసమ్రాట్ అక్కినేని నాగార్జున గతంలో మీడియాతో నేను రాజకీయాలకు దూరం అని స్టేట్‌మెంట్ ఇచ్చేసాడు. కానీ ఇటీవల కాంగ్రస్ పార్టీ ప్రకటనల్లో నాగ్ దర్శనమివ్వడంతో మెగాస్టార్ ఫ్యాన్స్ ఖంగుతిన్నారు. రాజకీయాలకు ... మరింత చదువు...
|
 ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తిరుపతిలో జరిపిన సభ విజయవంతమైన విషయం తెలిసిందే. నాటి సభకు రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద ఎత్తున జనం హాజరయి చిరుకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు.తాజాగా తెలుగుదేశం పార్టీ గుంటురులో నిర్వహించిన యువగర్జనకు లక్షల సంఖ్యలో జనం ... మరింత చదువు...
|
 తెలంగాణా జిల్లాలో విజయవంతంగా పర్యటిస్తున్న చిరంజీవికి మొదటి నుండి నిరసనలు ఎదురౌతూనే ఉన్నాయి. తెలంగాణపై వైఖరి తెలియజేయాలంటూ టిఆర్‌ఎస్ శ్రేణులు చిరును డిమాండ్ చేస్తూనే ఉన్నారు.సిరిసిల్లలో ప్రారంభమయిన చిరు యాత్ర జగిత్యాల చేరే సమయానికి తెలంగాణాపై తన ప్రకటనను ... మరింత చదువు...
|
 ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిపై సినిమా పోరు మొదలుకానుంది. చిరుకు వ్యతిరేకంగా కొంతమంది తెలుగు ఇండస్ట్రీ నిర్మాతలు సినిమాలను నిర్మించేందుకు వ్యూహ రచన చేస్తున్నట్టు సమాచారం.తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించిన రోజుల్లో ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా ... మరింత చదువు...
|
పాత్రికేయుడిగా ఎన్నో ఏళ్ళ తరబడి ఇండస్ట్రీలో ఉంటున్న సురేష్ కొండేటి ప్రస్తుతం సంతోషంసినీ వార పత్రికను నడుపుతున్నాడు. పంపణీదారుడిగా కూడా వ్యవహరిస్తున్న సురేష్ ప్రేమిస్తేతో నిర్మాతగా కూడా మారాడు. తాజాగా తను ప్రజారాజ్యంఅనే టైటిల్‌ని చాంబర్‌లో నమోదు ... మరింత చదువు...
|
చిరంజివి నిర్వహించిన ప్రజా అంకిత యాత్ర కరీంనగర్ జిల్లా కోరుట్ల తదితర ప్రాంతాల్లో శుక్రవారం జరిగింది.ఈ సందర్భంగా చిరంజివి ప్రజలు తనపై ప్రేమను పెంచుకున్నారని సినిమాల్లో తన బొమ్మను చూసి ప్రజలు తనపై ప్రేమను పెంచుకున్నారని ఇలాంటి ప్రేమను పొందడం తన పూర్వజన్మ ... మరింత చదువు...
|
తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో నెలకొన్న ఆధిపత్యపోరు కారణంగా మంత్రి కొల్లపల్లి సూర్యారావు పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు నిర్ణయించుకున్నట్లు తెలియవచ్చింది. సీనియర్ మంత్రి జేసి దివాకర్‌రెడ్డి ముడుపులు తీసుకున్నారంటూ ప్రత్యక్ష పోరాటానికి దిగిన ... మరింత చదువు...
|
హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రజారాజ్యం పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన నేటి సమాజంలో మహిళ సాధికారతచర్చా వేదికలో నెల్లూరు జిల్లా వాసి మునెమ్మ మాటలకు ముగ్దుడైన చిరంజీవి నీలాంటి వాళ్ళకు చట్ట సభలలో స్థానం కల్పిస్తే ప్రజలకు న్యాయం జరుగుతుందని, తప్పకుండా ... మరింత చదువు...
|
 చిరంజీవి స్వయంకృషితో ఎంతో కష్టపడి సినీ రంగంలో ఎంతో ఎత్తుకు ఎదిగి తెలుగు ప్రజలు హృధాయాలో నిలిచిపోయాడు.అంతే కాక తెలుగు ప్రజల కొసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు.వాటిలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్చిరంజీవి బ్లడ్ బ్యాంక్చిరంజీవి ఐ బ్యాంక్వంటి సంస్థలను ... మరింత చదువు...
|
రాజకీయం అనే మాట ప్రస్తుత కాలంలో పుట్టినదే. అందులోనూ, భారత్‌కి స్వాతంత్రం సిద్దించాకే రాజకీయం, రాజకీయాలు అనే మాటలు పుట్టడం, ఆమాటలకి రాజకీయ కుతంత్రాలూ, కుట్రలూ, మాయలూ, మమతలూ, మర్మాలూ వంటి వకృతార్థాలు బయల్దేరడం జరిగింది. స్వాతంత్ర్యానికి ముందు, దేశభక్తిగల ... మరింత చదువు...
|